సొట్ట బుగ్గ‌ల వారి సైకాల‌జీ ఏంటి? అస‌లు ఆ సొట్ట బుగ్గ‌ల వెనుకున్న ర‌హ‌స్యమేంటి?

ప్ర‌పంచ జ‌నాభాలో 20 శాతం మందికి ఈ సొట్ట బుగ్గలుంటాయి.! త‌ల లోప‌ల ఉంటే గ్జిమాటికస్ అనే ఓ కండ‌రం వ‌ల్ల ఈ సొట్ట‌లు ప‌డుతుంటాయి. వాస్త‌వానికి ముఖంలో విభిన్న హావ‌భావాలు ప‌లికించ‌డానికి గ్జిమాటికస్ అనే కండరం ఉప‌యోగ‌ప‌డుతుంది. కొంద‌రిలో చెంప‌లోప‌ల గ్జిమాటికస్ ను ఆనుకొని ఉంటే ఓ న‌రం ఉండ‌దు …దీని కార‌ణంగా వారి చెంప లోని కొతం భాగం లోప‌లి వైపుగా ఆక‌ర్షించ‌బ‌డి…పైన సొట్ట‌గా ఏర్ప‌డుతుంది.! న‌వ్విన‌ప్పుడు ఆ సొట్ట మ‌రింత క్లియ‌ర్ గా క‌నిపిస్తుంది.!

వీరి సైకాల‌జీ.

  • వీరు గొప్ప‌వారు అవుతారు, అంద‌ర్నీ సుల‌భంగా త‌మ వైపుకు ఆకర్షించుకోగ‌ల‌రు.!
  • న‌మ్మ‌ద‌గిన వారు, విశ్వాస పాత్రులు.
  • వారికి న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌తి క్ష‌ణం ఆనందంగా ఉండ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు.
  • చాలా సానుభూతి ప‌రులు, ఇత‌రులకు స‌హాయం చేసే మ‌న‌స్త‌త్వం.
  • జోక్స్ ను కూడా సీరియ‌స్ గా తీసుకుంటారు.

SOME MORE INTERESTING POINTS:

  • ఇప్పుడు కొంతమంది త‌మకు సొట్ట బుగ్గ‌లు కావాలిని మ‌రీ ఫ్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకుంటున్నారు.!
  • సినిమా రంగంలో, స్టేజ్ షోస్ ఇచ్చే సింగ‌ర్స్ లో ఈ సొట్ట బుగ్గల వారు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు.
  • అబ్బాయిల్లో కంటే కూడా అమ్మాయిల్లోనే సొట్ట బుగ్గ‌ల వారు అధికం.

Comments

comments

Share this post

scroll to top