ఈ రోజు కోసం… ముక్కోటి దేవతలు ఎదురు చూస్తుంటార‌ట‌! అంత‌టి విశేష‌మైన రోజు…ఈ రోజు.!!

శ్రావణ మాసం,అమావాస్య, సోమవారం, సూర్య గ్రహణం ఈ నాలుగు ఒకే రోజు రావటం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రోజు శివుణ్ణి పూజించటం మరియు శివునికి అభిషేకాలు చేయటం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు,తప్పులు అన్ని హరించుకుపోతాయి. ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. ఈ రోజు కోసం సప్త ఋషులు,నవగ్రహాలు,ముక్కోటి దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు.ఈ రోజు శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉంటె పుణ్యం వస్తుందని పండితులు చెప్పుతున్నారు. ఈ రోజున అభిషేకం చేస్తారు ఎందుకంటే ఈ రోజు సకల శక్తులు లింగ రూపుడైన శివుడులో కొలువై ఉంటాయి . అందువల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్తారు.

సుధీర్గ సూర్యగ్రహణం సందర్బంగా గ్రహ రిత్య చూసుకుంటే సూర్యుడు ఈ సంపూర్ణ సూర్య గ్రహణం రోజున సింహ రాశి లోకి ప్రవేశిస్తాడు.99 ఏళ్ళ తరువాత మళ్ళి ఇలాంటి సూర్య గ్రహణం వస్తుంది అని పండితులు అంటున్నారు.సింహ రాశి రాజా రాశి అధికారాన్ని శక్తిని ఇది చూపిస్తుంది.ఈ రాశి గల ఆత్మవిశ్వాసం,ప్రేమ ఇది రాశి చక్రం లో పంచవ స్థానం అవుతుంది.మంత్రాంగం,క్రీడలు,వినోదాలు,జ్యుధం మొదలైనవి ఈ స్థానం లో ఆధీనం లో ఉంటాయి.ఇక సింహ రాశి లో రాహువు,చంద్రుడు,సూర్యుడు బుధుడు ఉండగా.వృశ్చికం నుఉంది శని తన ద్రస్తమ దృష్టితో వీటిని చూస్తున్నాడు.కర్కటం లో శుక్రుడు,గుజుడు ఉన్నాడు.కన్య లో గురువు,వృశ్చికం లో శనుడు ఉన్నాడు.కేతువు కుంభ రాశి లో ఉన్నాడు.గ్రహణ సమయం లో ఈ రాశి మీద శని ఎక్కువ ప్రభావం ఉంటె శని పరిమాణాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి.సూర్యుడు వ్రుషిక,కుంభ,వ్రుశాబా రాశి లో ఉండగా కొన్ని చెడు పరిణామాలు ఎదురవుతాయి.గోచార సూర్యుడు,గోచార రాముడు తో ఏర్పడే కేంద్ర ద్రుష్టి వల్ల ఈ సంగటనలు చుగ్గరవుతున్నాయి కనుక సూర్యుడు వ్రుచిక,కుంభ,వృషబ, రాశులలో ఉండగా కొన్ని చెడు సంగటనాలు జరుగుతాయి.

ఇక రాశుల వారిగా గ్రహణ పలితాలు చేస్తే ఇలా ఉన్నాయ్..మేష,వృషభ,కన్య,ధనస్సు ఈ రాశుల వారికీ శుభ పలితాలను ఇస్తుంది.అలాగే మిధున,సింహ,తుల,మకర రాశుల వారికీ గ్రహన పలితాలు మిశ్రమ పలితాలను ఇస్తుంది.కర్కాటక,వృచ్చిక,కుంభ,మీన రాశుల వారికీ గ్రహనం అనిష్ట పలితాలు ఇస్తుంది.

Comments

comments

Share this post

scroll to top