యాంకర్ అనసూయ, నాగార్జున తో కలిసి స్టేజ్ మీద దున్నేసింది.!?

బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ, ప్రస్తుతం బుల్లితెరపై అడపాదడపా కనిపిస్తూనే.. ఆడియో ఫంక్షన్ లతో ఆకట్టుకుంటోంది. మరోవైపు సెలెక్టివ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతోంది.చూడటానికి గ్లామర్ గా ఉన్నా ఇన్నిరోజులు సినిమాలలో సందడి చేయలేదు అనసూయ. తాజాగా అక్కినేని నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నాగ్ మరదలిగా కనిపించబోతోంది. రీసెంట్ గా ఈ చిత్ర ఆడియో ఘనంగా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ లో నాగ్ లైవ్ డాన్సు చేయగా, నాగార్జునతో కలిసి వీరలెవెల్లో స్టెప్పులేసి అక్కినేని అభిమానులను అలరించింది. ఆడియో ఫంక్షన్ లోనే ఈ విధంగా రెచ్చిపోతే, ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top