కిరాణా కొట్టు పెట్టుకున్నానోచ్… అని సగర్వంగా చెప్పుకున్నసాఫ్ట్ వేర్ కుర్రాడు.!

కుడి చేతిలో  డిగ్రీ  పట్టా పడిందో లేదో.. ఎడమ చేతికి  పాస్ పోర్ట్  వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు నేటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్.. అమెరికా వైపు చూస్తూ డాలర్ల వేటలో  పరుగులు పెడుతున్నారు.  ఎంతైనా అయిదంకెల జీతం అంటే ఆ మాత్రం ప్రేమ ఉండడం కామనే .. కానీ అక్కడ సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి సొంతూరొచ్చిన ఓ కుర్రాడు మాత్రం వింత పాట పాడుతున్నాడు.

అతని పేరు సంజయ్ సాహు… US లో మంచి పోజీషన్ లో ఉన్న అతను సడెన్ గా తన సాఫ్ట్ వేర్ జాబ్ ను కాదని సొంతూరులో  కిరాణా కొట్టు పెట్టుకున్నానని సగర్వంగా చెప్పుకుంటున్నాడు తన ఫ్రెండ్స్ ముందు. అసలు ఇంతకీ కారణాలేంటి అని ఆరా తీస్తే తెలిసింది మనోడి ప్రెస్టేషన్.

మీరూ చూడండి:

ఇది స్పూఫే కావొచ్చు.. వాస్తవమైన విదేశీ జీవితానికి అద్దం పడుతుంది. నిజంగానే అమ్మ చేతి వంట, పప్పులో ఆవకాయ్ పచ్చడి,… చిన్ననాటి స్నేహితులు వీటన్నింటికీ దూరంగా ఉంటూ  కేవలం కాసుల కోసం ఏం చేసినా…జేబులు నిండుతాయేమో కానీ మనసు తృప్తి పడదు.

CLICK: చంటిగాడి ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పి.. దేన్నైనా బ్యాన్ చేయండి!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top