బ్రిటన్ యువరాణిని అవమానించిన మీడియా.! అభ్యంతరకర ఫోటోలతో ఫస్ట్ పేజీలను నింపేశాయి.

అతిథి దేవో భవ అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన మన దేశంలోనే అతిథికి అవమానం జరిగింది. భర్తతో కలిసి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన బ్రిటన్ యువరాణికి సంబంధించిన ఫోటోలను ఫస్ట్ పేజ్ లో ప్రచురించి మరీ మన పత్రికల వాళ్లు పెద్ద తప్పు చేశారంటూ సోషల్ మీడియా మొత్తం విమర్శిస్తుంది. బ్రిటన్ యువరాజ చార్లెస్  ఫ్రిన్స్ తన భార్యతో కలిసి భారత్ లో సందర్శిస్తున్నాడు. ఈ సందర్శనలో భాగంగా చాలా మంది ప్రముఖులను, మన దేశంలోని ప్రాఖ్యాత కట్టడాలను దర్శిస్తూ…ఛారిటీ సంస్థలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటూ మన దేశాన్ని వేయి నోళ్లా పొగుడుతున్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న అమర వీరులకు నివాళులు అర్పించారు.

 

8

ఈ సంధర్భంగా గాలికి ఆమె వేసుకున్న గౌను కాస్త పైకి లేచింది. దీంతో అక్కడే ఉన్న కెమెరా వాళ్లు టపీటపీమని ఫోటోలు తీశారు. వాటినే మరుసటి రోజుల్లో పత్రికల్లో ప్రచురించారు. వాస్తవానికి ఇంది ఎండాకాలం పైగా బ్రిటీష్ దేశానికి చెందిన ఎవరైనా సౌకర్యంగా ఉండండం కోసం  పొట్టి దుస్తులు ధరిస్తారు..కానీ బ్రిటన్ యువరాణి మాత్రం భారతదేశ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె సందర్శించిన ప్రతి ప్రదేశానికి  నిండు బట్టలతో పద్దతిగా హాజరయ్యింది.

 

4

;.అమర వీరులకు నివాళులు అర్పించే క్రమంలో గాలి ఒక్కసారిగా రావడంతో ఆమె గౌన్ కాస్త పైకి లేచింది. ఓ చెత్తే గౌన్ ను కిందికి అనుకుంటూనే పద్దతిగా అమరులకు నివాళులు అర్పించింది. దీన్నంతా వదిలేసిన మన మీడియా…ఆమె గౌన్ ఫోటో మీదనే ఫోకస్ చేయడం..నెటీజన్లకు నచ్చడం లేదు. మీడియా తీరు మారాలంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top