ప్రేమలో విఫలమైన అతను..ఒకరి సలహాతో…ఆ అమ్మాయిని చంపేయాలి అనుకుంటున్నాడు! కానీ చివరికి!

విజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ రాత్రి రోడ్ మీద వెళుతుంటాడు. కానీ సడన్ గా విజయ్ రోడ్ మీద ఆగిపోయి “నేను వేరే రూట్ లో వస్తాను” అంటాడు. అతను అలా అనడానికి కారణం అతను ప్రేమించిన అమ్మాయి అతన్ని వదిలేసి వెళ్ళటం. మొదటగా ఆ అమ్మాయి అతనికి కలిసింది అదే దారిలో. అప్పటినుండి అతను యూట్యూబ్ లో కన్నీటి పాటలు వింటూ బాధ పడుతూ ఉంటాడు. ఇంతలో అతను యూట్యూబ్ లో ఒక యాడ్ చూస్తాడు. ప్రేమను, ప్రేమించిన అమ్మాయిని మరిచిపోయేలా చేస్తాను అని ఒకతను అడ్రస్ ఇస్తారు.
“విజయ్” అక్కడికి వెళ్తాడు. ప్రేమించిన అమ్మాయిని చంపేద్దాం అనే సలహా ఇస్తాడు అతను. చంపేయడం అంటే ట్రీట్మెంట్ ఇచ్చి జ్ఞ్యాపకాలని తుడిచేయటం! చివరికి ఏం జరిగిందో చూడండి!

Watch Video Here:

Cast & Crew:

  • నటీనటులు: విజయ్ గొట్టుముక్కల, అన్యుక్త నల్లని, కళ్యాణ్
  • రచన – దర్శకత్వం: సుహాస్
  • సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, గ్రాఫిక్స్: సుహాస్
  • నిర్మాతలు: సాయి కిరణ్ బొప్పాన, శివాజీ రాజా

Comments

comments

Share this post

scroll to top