ఈ మూడేళ్ళ బాహుబలి ని చూశారా..? తూటాల్లా వదిలాడు డైలాగ్స్.

ఎగా, దిగా చూసినా మూడేళ్లు ఉండవు ఈ బుడతడికి. కానీ వామ్మో ఆ డైలాగులు చూశారా?  ప్రభాస్ ను మించిన ఫర్ ఫెక్షన్ తో బాహుబలి సినిమాలో యుద్ద సన్నివేశానికి ముందు సైనికులలో స్పూర్తినింపిన డైలాగ్స్ ను  పటా ,పటా తూటాల్లా పేల్చేశాడీ బుజ్జిగాడు. మరణం..మరణం…. ఏది మరణం అంటూ…. గుండె ధైర్యం కంటే శత్రువు సైన్యం పెద్దది అనుకోవడం మరణం అంటూ….ఈ బుల్లోడు రాజమౌళి గారి బాహుబలి డైలాగ్స్ ను  అద్భుతంగా చెప్పాడు.

 

మాటలు సరిగ్గా రాని పిల్లలు…. పాటలు పాడితేనే మురిసిపోతాం.. కానీ బాహుబలి యుద్ద సన్నివేశపు  పూర్తి డైలాగ్ ను, తుడుము కొోకుండా  భలే చెప్పాడీ బుడతడు. ఓ సారి మీరూ చూడండి. చూసి ఈ మూడేళ్ల బాహుబలిని  మీరూ అభినందించండి…

 

WATCH VIDEO HERE: (Wait 3 Seconds For Buffering).

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top