వీడు మామూళోడు కాడు.. మంచం దిగడానికి మస్త్ టెక్నిక్ కనిపెట్టాడు.

పిల్లాడిని మంచం మీద పడుకోబెట్టి  అమ్మ వంటింట్లో వంట కార్యక్రమాల్లో బిజీగా ఉంటుంది. నిద్ర లేచిన పిల్లాడు ఏడుస్తూ.. మంచం దిగే ప్రయత్నం చేస్తాడు … కాళ్లు అందక కింద పడి దెబ్బ తగిలి టాప్ గేర్ లో ఏడుపు లంకించుకుంటాడు. ఇది రొటీన్ స్టోరి.  మన ఇళ్ళల్లో  మనకు  చాలా సార్లు ఎదురైన అనుభవమే.. కానీ ఈ బుడతడు డిఫరెంట్. అంత ఎంతున్న  మంచాన్ని దిగడానికి స్పెషల్  టెక్నిక్ ను కనిపెట్టాడు.  ఊహా కూడా సరిగ్గా తెలియని వయస్సులో వాడి మైండ్ మెర్క్యురీలా పనిచేస్తే వచ్చిన అవుట్ ఫుటే ఈ టెక్నిక్. ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీరే పరేషాన్ అవుతారు. ఈ బుడతడి తెలివికి దండేసి దండం పెట్టాలంటారు.

మంచం దిగడానికి మనోడు కనిపెట్టిన టెక్నిక్ మీరే చూడండి:( Wait 3 seconds For video Buffering):

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top