పండూ.. నువ్వు పికాసో బొమ్మను గీసినోడిని మించుతావ్ రా…!

ఆ బొమ్మ నవ్వుతుందా..?  గోముగా ఉందా? అసలు ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఏంటి? ఇది లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిస ను చూసి ప్రతి ఒక్కరు  అనుకునే మాటలు.. ఏ యాంగిల్ లో చూస్తే ఆ ఫీల్ తో  కనిపిస్తుంది మోనాలిసా చిత్రం అందకే అది ఇప్పటికి, ఎప్పటికీ అద్భుతమైన కళాఖండం.

దానిని పక్కకు పెట్టి ఇప్పుడు మన పండుగాడి కళాసృష్టి ని మన దృష్టి కోణం తో చూద్దాం…  చేతిలో కుంచె లేదు కానీ  చాక్ పీస్ ఉంది, ఎదురుగా కాన్వాస్ లేదు, కానీ కాలి కింద ఆకాశమంత   భూమి ఉంది. ఇది చాలదు తన టాలెంట్ ను ప్రదర్శించడానికి.. మన పండుగాడు అదే చేశాడు.. చకచకా తనకు వచ్చిన నాలుగు వంకర లైన్లు, ఫటపటా దానికి మేకప్ లు , టచ్ అప్ లు చేశాడు… కట్ చేస్తే……….

మీరే చూడండి:  ఇది మోనాలిసా అంత పెయింటింగ్ కాకున్నా, వాడి వయస్సుకు మించిన అద్భుతమే…. ఇలాగే ట్రై చేయిరా పండుగా…. డావిన్సీ ఢమాల్ అంటాడు నీ టాలెంట్ ముందు…! మరి మీరేమంటారు?

( సాంకేతిక కారణాల వల్ల వీడియో తొలగించబడింది Sorry)

CLICK: అభిమానుల మద్య నలిగిపోయిన కాజల్.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top