అనుష్క సైజ్ జీరో సాంగ్ విడుదల.

అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ సైజ్‌ జీరో’  చిత్రం ప్రమోషన్‌లో భాగంగా జీరో సైజ్ ..జీరో సైజ్ అనే  సాంగ్‌ని చిత్ర  యూనిట్ విడుదల చేసింది. రాఘవేందర్ రావ్ తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. అనుష్క  ఈ సినిమాకోసం 20 కేజీల బరువు పెరింగిందన్న వార్తల నేపథ్యంలో ఈ సినిమా పట్ల క్రేజ్ పెరిగింది.  ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన వీడియో లో కూడా బరువు తగ్గడానికి అనుష్క చేసే ప్రయత్నాలను చూపించారు దర్శకుడు. సినిమా లవ్ అండ్ ఫన్ బేస్ మీద  రూపొందినదిగా తెలుస్తుంది.

Watch video: 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top