శివరాత్రి నాడు ఈ 2 రాశులవారు కోట్లకు పడగలెట్టడం ఖాయం అంట..! మీ రాశి ఉందో లేదో చూడండి!

మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి..శివరాత్రి రోజు ఉపవాసం ఉండి,జాగారణ చేయడం ప్రత్యేకత..పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు..ఈ ఏడాది వచ్చే శివరాత్రికి ఒక విశిష్టత ఉంది…అందువలన ఈ శివరాత్రి రోజు గ్రహప్రభావం రెండు రాశుల మీద పడబోతుంది..ఆ రెండు రాశులు ఏవి అనేది తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..

శివరాత్రి రోజు శివుడు మరియు పార్వతి కి వివాహం జరిగిందని..మొట్టమొదటి శివలింగం వెలిసిందని..సముద్ర మధనం సమయంలో బయటికి వచ్చిన కాలకుట విషాన్ని శివుడు సేవించిన రోజుగా కుడా శివరాత్రిని పేర్కొంటారు.సంవత్సరం  మొత్తంలో  12 శివరాత్రులు వస్తాయి.కానీ  పాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రిని మాత్రం ఎంతో వైభవంగా జరుపుకుంటారు..అయితే ఈ సారి  51సంవత్సరాల తర్వాత మహా సంయోగం జరగబోతుంది. శివరాత్రి మరియు మంగళవారం కలిసి రావడమే విశేషం .ఆ సమయంలో గ్రహప్రభావం వలన రెండు రాశులవారు అత్యంత అధిక ధన ప్రాప్తి పొందగలరు.మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం.

మేషరాశి

మేషరాశి వారికి శివరాత్రి ఎంతో శుభకరంగా ,అదృష్టంగా ఉంటుంది.ఈ రాశివారికి ధన లాభం కలుగుతుంది.నిష్టగా వ్రతం చేసి..పూజ చేయడం వలన ధనయోగం లభిస్తుంది.కోటీశ్వరులు కాగలరు.అనుకున్నా పనులన్నీ సజావుగా జరుగుతాయి.

వృషభరాశి

వృషభరాశి వారికి శివరాత్రి రోజు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది.ఎన్నో సంవత్సరాలనుంచి వేధిస్తున్న సమస్యలు ఇప్పుడు తొలిగిపోతాయి.శివారాధన కూడా తోడైతే అంతకు మించిన లాభం మరొక్కటి ఉండదు.

Comments

comments

Share this post

scroll to top