సొదరి చేత రాఖీ కట్టించుకుంటూ ఫోటో దిగి పంపండి. మేం ప్రచురిస్తాం.

అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ.  నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అంటూ ఇచ్చే అభయం రాఖీ పండుగ. ఈ పండుగ సందర్భంగా  సోదరితో మీరు దిగిన ఫోటోను ప్రచురించే  అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఫోటోలకు తగ్గట్టుగా మా మాటలను కూడా జతకట్టి నెక్ట్స్ ఆర్టికల్ లో  మీ గురించి  రాస్తాం( వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతాం/FB Id). మీకు మీ చెల్లితో దిగిన సెల్పీని మా ఆర్టికల్ లో చూసుకోవాలని ఉందా? అయితే  మీరు చేయాల్సిందల్లా ఒక్కటే  సోదరి చేత రాఖీ కట్టించుకుంటూ ఓ ఫోటో దిగండి. ఆ ఫోటోను  కింది ఫేస్ బుక్ పేజీలలో దేనికో ఒకదానికి సెండ్ చేయండి. అలా చేరిన వాటిని చూసి .. వాటిలో ది బెస్ట్ అనుకున్న … 10 (పది)  అన్నాచెల్లెలి/అక్కాతమ్ముడి  ఫోటోలను నెక్ట్స్ ఆర్టికల్ లో రాస్తాం. మీ వ్యక్తిగత సమాచారం కానీ, మీ ఫేస్ బుక్ ఐడిని కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పబడవు.  ఫోటో తో పాటు మీ పేర్లు, ప్లేస్ రాసి సెండ్ చేస్తే చాలు.

ఈ ఫేస్ బుక్ పేజీలకు మెసేజ్ రూపంలో పంపండి:

1) telugu people

2) ap2tg

3) papa p susheela

 

ఉదాహరణకు:

173296048

 

Brother: Rakesh

Sister: Sonali

Place: Gujarath.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top