“ధనుష్, అనిరుద్” ల రాసలీలలు “సోషల్ మీడియా” లో పెట్టేసిన “సుచిత్ర”..”త్రిష, ఆండ్రియా, హన్సిక” వి కూడా

“సార్ వస్తారొస్తారా…ఇప్పటికింకా నా వయసు…” ఇలా తెలుగులో హిట్ సాంగ్స్ పాడిన సింగర్ “సుచిత్ర” ఇప్పుడు నెట్ లో హల్చల్ అవుతుంది..కారణం ఏంటో తెలుసా?…ట్విట్టర్ లో తాను పెట్టిన పోస్ట్స్…అసలు ఏం పోస్ట్స్ పెట్టింది?…ఏం జరిగింది?…రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో ఆమె సెన్సేషన్ ఎలా అయ్యింది అనుకుంటున్నారా?..అసలు కథ ఏంటో చూడండి!

 

సింగర్ సుచిత్ర ఇటీవలే తమిళ్ ఆక్టర్ , రజినీకాంత్ అల్లుడు “ధనుష్”, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ “అనిరుద్” పై తనని రేప్ చేసారు అని ఆరోపణలు చేసింది…అది నిజామా కాదా అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలీదు…కానీ నిన్న రాత్రి ట్విట్టర్ లో వారి ఫోటోలు పెట్టి బండారం మొత్తం బయటపెట్టేసింది “సుచిత్ర”…ఆ ఫోటోలలో “అనిరుద్, ధనుష్” సుచిత్ర తో ఎలా తప్పుగా ప్రవర్తించారో చూడొచ్చు..


కాకపోతే వెంటనే ఫోటోలు డిలీట్ చేసింది…మరికొంతసేపటి తరవాత “నా అకౌంట్ ఎవరో హాక్ చేసారు…ఫోటోలు పెట్టింది నేను కాదు అని పోస్ట్ పెట్టింది..” సోమవారం రోజు “త్రిష” ఫోటోలు కూడా లీక్ చేస్తా అని పోస్ట్లు పెట్టింది

Comments

comments

Share this post

scroll to top