ఒక్క పాటకు సింగర్ కు ఎంత ఇస్తారో తెలుసా..? పైగా ఒకరు పాడిన పాటకు వేరే వాళ్ళ పేరా..?

ఒక పాట హిట్ అవ్వాలి, ప్రజాధారణ పొందాలి అంటే…భాని, సంగీతం, సాహిత్యం మాత్రమే కాదు స్వరం కలిపిన గొంతుది కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. గాయకులు సరిగా పాడితేనే పాటకు విలువ వస్తుంది. అలనాటి జానకి, సుశీల, చిత్ర నుండి నేటి వరకు తెలుగు సినీ పరిశ్రమ ఎంతో మంది గాయకులను పరిచయం చేస్తూనే ఉంది. “రాజా” సినిమాలో చూపించినట్టు “సౌందర్య” లాగే సింగెర్స్ అందరు ఒక్క పాట పాడి ఎన్నో అంతస్తుల ఇల్లు కట్టేస్తారు, ధనవంతులు అయిపోతారు అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే. నిజానికి వాళ్ళ జీవితం ఎంతో కష్టంగా ఉంటుంది అంట..ప్రముఖ గాయని “ప్రణవి” ఏం చెప్పారో చూడండి!

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో గాయని “ప్రణవి” మాట్లాడుతూ..”తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అన్యాయాలు జరుగుతుంటాయి. ఒకరు పాడిన పాటను ఇంకొకరు పాడినట్టు వేస్తారు. ఒక్క పాటకు 2000 రూపాయల నుండి 8000 రూపాయల వరకు మాత్రమే పారితోషికం ఇస్తారంట.” ఇంకేం చెప్పిందో చూడండి!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top