లైవ్ షోలో శ్రీకాంత్,మధుప్రియ వాదులాట!? ఎవరి వాదన వారిది.

లైవ్ షోలో శ్రీకాంత్, మధుప్రియాలు వాదులాడుకున్నారు. ఓ ఛానల్ ఏర్పాటు చేసిన లైవ్ షోలో ఇంటి దగ్గర నుండి పాల్గొన్న మధుప్రియ శ్రీకాంత్ తనను వేధించాడని  తెలిపింది. ఇదే సమయంలో స్టూడియోలో ఉన్న ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. తనకు జరిగిన సంఘటనల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చాడు. ఇద్దరి మద్య కాసేపు ఘాటు సంభాషణే జరిగింది. ఎవరి వాదన వారు బలంగా వినిపించే ప్రయత్నం చేశారు.  ఇద్దరి కలపాలని సాక్షి టీవీ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top