నోటి దుర్వాసనకు చెక్ పెట్టండిలా..!

కొంత మంది  నోటి నుండి వచ్చే దుర్వాసన కింద వంద బాటిల్ల సెంట్ అయినా  ఓడిపోవాల్సిందే.. డ్రైనేజీకి  కన్నా దరిద్రం వాడి నోరు అంటుంటారు… అది కేవలం ప్రాస తో వచ్చిన వాక్యం కాదు. వీడి నోటి నుండి వచ్చిన వాసనకు తట్టుకోలేక వాడి నోటి నుండి  వచ్చిన నగ్న సత్యం. చాలా మంది  ప్రాబ్లమ్ ను ఫేస్ చేస్తూ ఉంటారు. నలుగురిలో నోరు తెరిచి  మాట్లాడలేరు. ఎక్కడ తమ పరువు పోతుందో అని నోటిని తాళ్లతో బిగించి కట్టేసుకున్నట్టు వ్యవహరిస్తారు. అలాంటి వారి కోసమే ఇది నోటి వాసనకు చెక్ పెట్టేందుకు సింపుల్ ట్రిక్స్ …

 

 

  • ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి.
  •  రాత్రిపూట మౌత్ వాష్ చేయడం మరిచిపోకూడదు.
  • రోజూ నీటిని ఎక్కువగా తీసుకోవాలి
  • లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.
  • జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి.
  • లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా ఫలితం ఉంటుంది.
  • కాపీ, టీ లను తగ్గించాలి.
  • బబుల్ గమ్ లు కూడా ఉపయోగపడతాయ్.
  • ఉసిరి కాయలు కూడా బ్యాడ్  స్పెల్ కు చెక్ పెడతాయ్
  • చాలా మందికి చిగుళ్లు బలహీనంగా ఉండడం వల్ల రక్తం కారుతుంది అలాంటి వారు డాక్టర్ ను సంప్రదించాలి.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top