సింహాద్రి సినిమా క్విజ్ సమాధానాలు

#1.  రాజమౌలి ,ఎన్టీయార్ కాంభినేషన్లో వచ్చిన  మొదటి హిట్ సినిమా ఏది?
a) యమదొంగ
b) స్టూడెంట్ నంబర్ వన్
c) అశోక్
d) శక్తి

#2. సింహాద్రి సినిమాలో ఎన్టీయార్ సరసన నటించిన ఇద్దరు హీరోయిన్స్ ఎవరు?
a) భూమిక,అంకిత
b) భూమిక ,జెనిలియ
c)జెనిలియా ,శ్రీయ
d)నయన తార,షీలా

#3. ఈ సినిమాలో ఎన్టీయార్,బ్రహ్మానందం వేరే రాష్ట్రానికి వెళ్తారు అది ఏ రాష్ట్రం?
a) తమిళ నాడు
b) పశ్చిమ బెంగాల్
c) బీహార్
d) కేరళ

#4. భూమిక తండ్రిగా భాను చందర్ నటించారు..తల్లిగా నటించిన సీనియర్ నటి ఎవరు?
a) సీత
b) రజిత
c) జయసుధ
d) పూర్ణిమ

#5. ఈ సినిమాకి సంగీతం అందించింది ఎవరు?రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలకు సంగీతం సమకూర్చింది ఇతనే…
a) కీరవాణి
b) దేవిశ్రీ ప్రసాద్
c) కోటి
d) ఆర్.పి. పట్నాయక్

#6.ఈ సినిమాలో మతి స్థిమితం కోల్పోయిన నటిగా నటించింది ఎవరు?

a)  భూమిక
b)  అంకిత
c) శ్రీయ
d) జెనీలియ

#7. పదిమంది చల్లగా ఉండడం కోసం ,ఒకరు చచ్చిపోయనా పర్వాలేదు అని ఈ సినిమాలో ఎన్టీయార్ తో చెప్పిన నటుడు ఎవరు?

a)నాజర్

b)శరత్ బాబు
c) శరత్ కుమార్
d) ప్రకాశ్ రాజ్

#8. ఈ సినిమాలో కేరళ ప్రజలు సింహాద్రి ని అభిమానంతో ఏమని పిలుచుకుంటారు?
a) దేవుడు
b) గురు
c) దాదా
d) సింగమలై

#9. ఈ సినిమాలో ఎన్టీయార్ తో స్పెషల్ సాంగ్ లో నటించిన సీనియర్ నటి ఎవరు?
a) రంభ
b) రమ్యక్రిష్ణ
c) సిమ్రాన్
d)శ్రీదేవి

#10. ఈ సినిమాలో వచ్చే అమ్మైనా నాన్నైనా అనే పాట పాడిన గాయకుడెవరు..ఇతడు రాజమౌలికి అన్నయ్య అవుతారు..

a) కీరవాణి

b) కళ్యాణి మాలిక్
c) సాందీప్
d) విజయేంద్రప్రసాద్

 

 

 

 

Comments

comments

Share this post

scroll to top