నీ భర్త మిస్సయితే నేనున్నా..అంటూ బాధిత మహిళతో S.I. అసభ్యపదజాలం. వాయిస్ రికార్డ్.

అయ్యా…. రక్షణ అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేస్తే… వస్తావా అని అడిగాడు ఆ కీచక S.I.   భర్త మిస్సయ్యాడు అని పిర్యాదు చేయడానికి వెళ్లిన  మహిళ పై అసభ్య పదజాలంతో టార్చర్ కు గురిచేశాడు.  రోజు ఫోన్ చేస్తూ వేధించసాగాడు.  సార్ కేసు ఏమయ్యింది  అంటే… ఎక్కడ కలుస్తావో  చెప్పు అన్నాడు.

S.I  వేధింపులు తట్టుకోలేక సదరు మహిళ ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ కు పిర్యాదు చేసింది. ఫోన్ రికార్డింగ్స్ లో కూడా S.I అసభ్య పదజాలం  బయటపడింది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top