ఒకపక్క హీరోయిన్లందరూ స్లిమ్ అవుతుంటే..”శృతి హస్సన్” మాత్రం ఎలా బొద్దుగా అయ్యిందో చూస్తే షాక్ అవుతారు!

చక్కనమ్మ చిక్కినా అందమే.. అనేది పెద్దల మాట. కానీ బొద్దుగా మారడం శృతిహాసన్‌కు చిక్కులు తెచ్చిపెడుతోంది. దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా వెలుగుతున్న ఈ తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లోనూ సినిమాలు చేసింది. సుందర్‌ సి రూపొందిస్తున్న చారిత్రాత్మక చిత్రం ’సంగమిత్ర’ నుంచి తప్పుకొని షాక్‌ ఇచ్చిన ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతంగా పెద్దగా సినిమాలు లేవు.

ప్రస్తుతం శ్రుతి చేతిలో శభాష్‌ నాయుడు చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా కూడా మూలనపడి ఉంది. గత కొంత కాలంగా చిత్ర షూటింగ్‌లు లేకపోవడంతో శ్రుతి బరువు పెరిగిపోయింది. ఇటీవల ఒక దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్న శ్రుతి కాస్త బొద్దుగా లావుగా కనిపించడంతో ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. గతంలోనూ శృతి బొద్దుగా మారడం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే.

Comments

comments

Share this post

scroll to top