సినిమా పాటలనే సవాల్ చేసిన షార్ట్ ఫిల్మ్ సాంగ్.! ఆ టేకింగ్,ఆ మ్యూజిక్, ఆ యాక్టింగ్

షార్ట్ ఫిల్మ్ ల రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు రెండున్నర గంటల సినిమాల లాగా, వీటికి కూడా  ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్కుల పేరుతో హడావుడి స్టార్ట్ అయ్యింది. డ్యూరేషన్ ఎంతన్నది కాదన్నయ్యా…. చెప్పాలనుకున్నది చెప్పామా..? లేదా..? అంటూ దూసుకుపోతున్నాయ్  ఈ చిన్న సినిమాలు.  ఇక్కడ చూడండి ఓ షార్ట్ ఫిల్మ్ కోసం చేసిన ఈ పాట…. పెద్ద పెద్ద సినిమాల పాటలతో పోల్చితే చాలా బాగుంది అనిపించింది. ముఖ్యంగా మ్యూజిక్, లిరిక్స్ మాత్రం  అలా అలా పాటతో మమేకం అయ్యేలా చేశాయ్. ..నిన్ను నన్ను కలిపెను  ప్రేమ-నాతోడుని చూపెను ప్రేమ-నన్ను నాతో కొత్తగా ప్రేమ-పరిచయమే చేసెను ప్రేమ..అంటూ సాగే ఆ పాట సింప్లీ సూపర్బ్.

Watch Ninna Nannu Kalipenu Prema:( Wait 3 Sec For Video To Load)

Happy Ending “Ninnu Nannu -Song” || Music By PVR RajaOn popular demand here is the Happy Ending “Ninnu Nannu”Song . Hope you all enjoy the song. Don’t forget to share it. #Happyending #NinnuNannusong #Runwayreel

Posted by Runway Reel on Thursday, November 5, 2015

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top