GHMC కార్మికురాలిని ఢీకొట్టిన RTC బస్….అక్కడిక్కడే మృతిచెందిన కొమురమ్మ.

తన డ్యూటీ భాగంగా రోడ్లను ఊడుస్తున్న GHMC కార్మికులరాలిని RTC బస్ ఢీ కొట్టింది దీంతో ఆ కార్మికురాలు అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ఘటన హైద్రాబాద్ లోని అంబర్ పేట్ లో జరిగింది. కొమురమ్మ అనే GHMC  కార్మికురాలు  అంబర్ పేట్ వద్ద రోడ్డును ఊడుస్తుంది  అదే సమయంలో అటుగా వస్తున్న ఓ బస్ ఆమెను ఢీ కొట్టింది…బస్ ఢీ కొట్టగానే ఆ కార్మికురాలు డివైడర్ ను ఢీ కొని ఎగిరి బస్ వెనుక చక్రాల కింద పడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

మృతి చెందిన కార్మికురాలికి ప్రభుత్వం 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు GHMC  నుండి 5 లక్షలు, CM రిలీఫ్ ఫండ్ నుండి 2 లక్షలు, RTC నుండి 2 లక్షలు, ప్రభుత్వం నుండి 1 లక్ష మొత్తం 10 లక్షల రూపాయలను ప్రకటించింది ప్రభుత్వం. GHMC కార్మికులు ఇలా యాక్సిడెంట్స్ లో మరణించిన ఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top