నెలకు 250/- కోసం శోభన్ బాబు అష్టకష్టాలు పడ్డారంట.! శోభన్ బాబు అరుదైన ఇంటర్వ్యూ!

ఆంధ్రుల అందగాడు గా తన నటనతో అలరించి, ఎలాంటి క్యారెక్టర్ లోనైనా సరే పరకాయ ప్రవేశం చేయగలడని నిరూపించుకొని,ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి.. అభిమానులకే కాకుండా తన తోటి నటులకూ అభిమాన తారగా, వ్యక్తిత్వంలోనూ ముక్కుసూటి మనిషిగా వివాద రహితుడుగా గుర్తింపు పొంది ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు దివంగత నటుడు శోభన్ బాబు. నేటి తరానికి  శోభన్ బాబు గురించి తెలియకపోయినా, ఆయన సినిమాలను చూస్తే మన తెలుగు సినిమా గర్వించే నటుడుగా తన నటనతో అలరించి తెలుగు సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ సినిమాలలో నటించాడు.

  • ఆంధ్రుల అందగాడుగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు లాయర్ చదువుతూ యాక్టర్ గా సినీ రంగ ప్రవేశం చేశాడు.
  • ఈ ప్రయాణంలో తన కుటుంబాన్ని పోషించుకోడానికి నెల సంపాదన కోసం శోభన్ బాబు కష్టాలు?
  • కథానాయకుడిగా మంచి గుర్తింపు పొందాక సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నాడు?
  • సినిమాలు చేస్తూనే,కొత్త బిజినెస్ లు ఎందుకు మొదలుపెట్టాడు? అలా బిజినెస్ చేస్తూ ఎదుర్కున్న సమస్యలు?
  • తెలుగు సినిమాలో నటుడిగా రావడానికి ముఖ్య కారణం?
  • నటుడిగా శోభన్ బాబుకు ఆనందాన్నిచ్చిన సినిమా ఏంటి?నచ్చిన సినిమా?
  • మైథలాజికల్ సినిమాల తర్వాత శోభన్ బాబు సినీ ప్రయాణం ఎలాసాగింది?
  • తినడానికి తిండిలేక నెలకు రూ. 250కోసం శోభన్ బాబు పడ్డ కష్టాలు?
  • తెలుగు సినిమా అప్పట్లో కనుమరుగవుతుదని అన్న ప్రశ్నకు ఆయన సమాధానం?
  • ఇలా ఎన్నో ప్రశ్నలు, ఊహించని సమాధానాలు ఆయన ఇంటర్వ్యూ లో ఇంకా మరెన్నో విషయాలు తెలిపారు శోభన్ బాబు..ఆయన చివరిగా ఇచ్చిన ఇంటర్వ్యూ మీకోసం..

Watch Video:

Comments

comments

Share this post

scroll to top