పుష్కరాల్లో ప్రత్యక్షమైన శివగామి!

బాహుబలి సినిమాకు ప్రాణం ఆమె నటన. యాన్  యస్.యస్. రాజమౌళి అనే ముద్ర కంటే ఎక్కువగానే పడింది ఆమె నటనా ముద్ర మన గుండెలోతుల్లో….షీ ఈస్ మమతల తల్లి రమ్యకృష్ణ.  శివగామి పాత్రలో ఆమె పండించిన నటన అద్భుతం, అమోఘం.. అనిర్వచనీయం.

ఇక బాహుబలి లో ఆమె నటించిన రెండు సన్నివేశాలు… పీక్స్… ఒకటి నది నీటి నుండి ఒంటిచేత్తో పిల్లాడిని పైకెత్తడం.. మరోటి ఇద్దరు చంటి పిల్లల్ని తన ఒడిలో పడుకోబెట్టి జోకొట్టడం.. సేమ్ శివగామి సీన్స్ మన గోదావరి పుష్కరాల్లో కనిపించాయి. బాహుబలి మ్యానియాలో ఉన్న మనకు ఆ దృశ్యాలు ఒక్కసారిగా శివగామి పాత్రను గుర్తుచేశాయ్.

సీన్ 1 : శివగామి ఇన్ బాహుబలి:

shivagami1

 

***ఇప్పుడు ఇది చూడండి రాజమండ్రి పుష్కరాల్లో శివగామి-2

shivagami in rajamandry

 

సీన్-2: మమతల తల్లి.. ఒడి బాహుబలి:

shivagami 2

***ఇప్పుడు ఇది చూడండి గోదావరి పుష్కరాలలో కొవ్వూరు వద్ద ఓ తల్లి తన పిల్లలతో ఇలా….అచ్చం శివగామిలా!

kovvoor

క్రియేటివిటి తో కెమెరా కంటితో ఈ చిత్రాలను బంధించిన కెమెరామాన్ ను అభినందించాల్సిందే…..

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top