మాటలు నేర్చే క్రమంలో శిశువు మొదటిగా పలికే పదం..అమ్మా? మామా? ఓ చిన్న విశ్లేషణ.

మాటలు నేర్చే క్రమంలో శిశువు మొదటిగా పలికే పదం..అమ్మా? మామా? అనే ప్రశ్న ఎదురవ్వగానే చాలా మంది సహజంగానే శిశువు అమ్మ అంటాడు అని అంటారు. కానీ వాస్తవానికి శిశువు మొదటగా అమ్మ అని మాత్రం పలకలేడు దీనికి గల కారణం లాజిక్ ఏంటో తెలుసుకోవాలంటే నోమ్ చామ్ స్కీ గ్రంథమైన యూనివర్సల్ గ్రామర్ థియరీ లోని ఓ వివరణ ను ముందుగా తెలసుకోవాలి. నోమ్ చామ్ స్కీ థియరీ ప్రకారం….శిశువు మొదటి నాలుగు నెలలు తనకు ఇష్టమొచ్చిన శబ్ధాలు చేస్తుంటాడు.

file_main_image_5737_2_apprend_parler_01_5737_cache_640x360 (1)

4-12 నెలల మద్యలో శిశువు ముద్దు పలుకులు పలుకుతాడు. ఆ పలుకులను మొదట హల్లులను, ఆ తర్వాత అచ్చులను ఉపయోగిస్తాడు. దీనిని బట్టి …శిశువు మొదట అమ్మ అని పలుకలేడు..పలికితే మామా అనో లేక తాతా అనో నానా అనో పలకుతాడు…..ఎందుకంటే అమ్మలో ( అ= అచ్చు)..కాబట్టి ఛామ్ స్కీ ప్రకారం శిశువు మొదటగా అచ్చు తో స్టార్ట్ అయ్యే పదాలను పలకడు….హల్లుతో ప్రారంభమయ్యే పదాలనే సింపుల్ గా పలకగలడు.

Comments

comments

Share this post

scroll to top