షర్ట్ చేతులు మలిచే అసలు విధానం ఇది. ఇన్ని రోజులు మనం తప్పుగా మడుస్తున్నామని మీకు తెలుసా?

ఫుల్ హ్యాండ్స్ షర్ట్ తొడిగే వారందరూ తెల్సుకోవాల్సిన విషయం ఇది. మనలో దాదాపు 90 శాతానికి ఎక్కువ మంది షర్ట్ చేతులను మడవడంలో తప్పు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అసలు ఫుల్ హ్యండ్స్ షర్ట్స్ ను ఎలా మడవాలో తెల్సుకుందాం.

  • మనలో చాలా మంది ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ను …..చేతి కప్స్ ఉన్న సైజ్ లో….  3 లేదా 4 మడతలు  మడుస్తారు.

maxresdefault

  • ఇలా చేయడం వల్ల ఆ మడత జారిపోతూ ఉంటుంది…దీని కారణంగా  రోజుకు అయిదు నుండి ఆరు సార్లు మళ్లీ మడవాల్సి వస్తుంది.
  • అయితే…..అలా కాకుండా… మొదటిగా చేతి కప్స్ సైజ్ కు రెండితలు మడిచి…దాని తర్వాత సింగిల్  మడత మడిస్తే మీరు వేసుకున్న షర్ట్…చూడడానికి చాలా అందంగా కనిపించడమే కాకుండా…ప్రతిసారి జారిపోయి ఇబ్బంది కల్గించదు.

rnmKQN3

  • ఇప్పుడు మార్కెట్ లో మనకు కనిపిస్తున్న చాలా షర్ట్స్  కప్స్ ను ఓ సారి పరిశీలిస్తే….. షర్ట్ స్లీవ్స్ డిఫరెంట్ కలర్ లో ఉంటున్నాయి.
  • మనం సాధారణంగా మడిచినట్టు మడిస్తే…ఆ డిఫరెంట్ కలర్ స్లీవ్ కూడా మడతలో కలిసి పోయి నార్మల్ షర్ట్ లాగా కనిపిస్తుంది . అలా కాకుండా  పై ఫోటోలో చూపినట్టు మడిస్తే…. 3 వ అంశంగా చూపిన దాంట్లో…ఆ డిఫరెంట్ కలర్ ఓ థిక్ బార్డర్ లాగా కనిపించి చాలా స్టైల్ గా , హుందాగ కూడా ఉంటుంది.

893695583

ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలు…డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటున్నారా? అయితే మా వాట్సాప్ నెంబర్ 7997192411 కు START అని మెసేజ్ చేయండి.

Comments

comments

Share this post

scroll to top