1918 లో “షిరిడీ సాయి బాబా” కాలం చెందినప్పటి వీడియో..! అంతిమ యాత్ర ఎలా జరిగిందో చూస్తే కన్నీళ్లే..!

కోరిన కోర్కెలు తీర్చి, క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించే ఇష్ట‌దైవంగా సాయిబాబాను చాలా మంది భ‌క్తులు నమ్ముతారు. అందులో భాగంగానే సాక్షాత్తూ సాయినాథుని క్షేత్ర‌మైన షిరిడీకి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు వెళ్లి ఆయన్ను ద‌ర్శించుకుంటూ ఉంటారు. ప్ర‌ధానంగా గురువారం పూట ఆయ‌న్ను ద‌ర్శిస్తే ఇంకా చాలా మంచిద‌ని, అనుకున్న‌వి వెంట‌నే నెర‌వేరుతాయ‌ని భ‌క్తులు విశ్వసిస్తారు.

షిర్డీ సాయినాథుడు 1918 లో పరమాత్మలో కలిసిపోయాడు. అలనాటి ఫోటోలు ఈ కింద వీడియోలో ఉన్నాయి..

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top