పొడుగుకాళ్ల సుందరి యోగాసనాలు

అంతర్జాతీయ  యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక మంది ప్రముఖులు యోగాసనాలు చేసారు. బాలీవుడ్ యాక్ట్రస్ , పొడుగులకాళ్ల సుందరి శిల్పాశెట్టి బెంగుళూరు లో జరిగిన యోగా డే లో పాల్గొన్నారు. యోగా డే లో పాల్గొన్న ఆమె యోగాసానాలు కూడా చేశారు.

నేను  రెగ్యులర్ గా యోగాసనాలు చేస్తుంటాను . నా  ఫిట్ నెస్ మంత్ర అదే అన్నారు శిల్పా. యోగా ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మోడీ కి ధన్యవాదాలు అని తెలిపారు.

shilpa-shetty_640x480_51434869468

 

shipla shetti yoga

shipla shetti yoda

CLICK: మంత్రి డ్రైవర్ పై మంచు లక్ష్మీ సెక్యూరిటీ సిబ్బంది దాడి దృశ్యాలు

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top