స్టార్ హీరోల కాళ్ళు కూడా పట్టుకుంటా..? శేఖర్ కమ్ముల అంతర్గతం.

ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ సినిమాలు ఎంత సాఫ్ట్ గా, కూల్ గా  ఉంటాయో అంతే సున్నితంగా, ప్రశాంతంగా ఉండే దర్శకుడు శేఖర్ కమ్ముల.మెకానికల్ ఇంజినీరింగ్, ఫైన్ ఆర్ట్స్.. గొప్ప ఉద్యోగం ఇలా ఎన్ని చేసినా మనసు మాత్రం సినిమా వైపు ఉంది. డైరెక్టర్ గా నిరూపించుకున్నాడు కానీ స్టార్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అతన్ని గుర్తించలేకపోయారు. వాళ్ళ కోసం సిద్ధం చేసుకున్న కథలు వేరే హీరోలతో తెరకెక్కించాడు. ఇంతపెద్ద సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది రచయితలుగా ఉన్నా శేఖర్ కమ్ములకు మంచి కథ దొరకలేదట. ఒకవేళ అలాంటి కథే గనుక తన వద్దకు వస్తే ఎలాంటి ఈగో లేకుండా స్టార్ హీరోల కాళ్ళు పట్టుకునైనా సరే సినిమా చేస్తానంటున్నాడు. ఆయన లైఫ్ లో ఎదుర్కున్న స్ట్రగుల్స్, ఆశపడ్డ జీవితం, ఆయనపై రూమర్స్ ను శేఖర్ కమ్ముల ఇంకా ఏమి చెప్పాలో ఈ వీడియోలో చూడండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top