“ఫిదా”…శేఖర్ కాముల్లా దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటిస్తున్న చిత్రం. పోస్టర్ తోనే ఫాన్స్ కి కనెక్ట్ అయిన సినిమా. ఇప్పుడే టీజర్ విడుదలైంది. ఎలా ఉందొ చూడండి!
Cast & Crew:
- Movie – Fidaa
- Directed by Sekhar Kammula
- Starring: Varun Tej & Sai Pallavi
- DOP : Vijay
- Music by Shakti Kanth
- Editor : Marthand K. Venkatesh
- Digital Media : Nani
- PRO : Vamsi Kaka