ఆ అమ్మాయికి “రిలయన్స్ ఫ్రెష్” లో ఒకబ్బాయి నచ్చాడు అంట!..అదే విషయం సోషల్ మీడియా లో పెట్టగానే ఏం జరిగిందో తెలుసా?

ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాను విచ్చలవిడిగా వినియోగిస్తున్నాము. అలంటి సోషల్ మీడియా వేదికగానే ఇక్కడ ఒక అమ్మాయి ఏకంగా మ్యారేజ్ ప్రపోసల్ పెట్టేసింది. బహుశా మాట్రిమోనీ సైట్ అనుకుందేమో. ఇంతకీ అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా? వివరాలు మీరే చూడండి!

మనం “సూపర్ మార్కెట్” కి ఎందుకు వెళ్తాము? అదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఎవరైనా వస్తువులు కొనడానికే వెళతారు కదా ఇక్కడ ఒక అమ్మాయి కూడా అందరిలాగానే ఏదో కొనడానికి వెళ్ళింది కాకపోతే “రిలయన్స్ ఫ్రెష్” లో నల్ల టీ షర్ట్ వేసుకున్న ఒకరిని చూసి లవ్ లో పడిపోయింది అంట. అతను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటా అని ఏకంగా ట్విట్టర్ లో పెట్టేసింది. నమ్ముకుంటే ఆమె పోస్ట్ మీరే చూడండి!

 

అయితే ఇలా అమ్మాయి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేసరికి ఎంతో మంది రిప్లై లు ఇచ్చారు. అమ్మాయిని ఎలా ఎగతాళి చేసారో చూడండి!

#1. ఈ రోజే రిలయన్స్ ఫ్రెష్ కి వెళ్ళా… ఒకమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అనే భావనతో చూస్తుంది. బహుశా నా షర్ట్ బాగా నచ్చిందేమో!

#2. రిలయన్స్ ఫ్రెష్ కాస్తా “పెళ్లి సంబంధాలు” చూసే “మాట్రిమోనీ” లా మారింది అనుకుంట!

#3.  రిలయన్స్ బయట పెళ్లికాని అబ్బాయిలు ఇలా లైన్ కట్టారని మరొకరు పోస్ట్ చేసారు!

#4. గర్ల్ ఫ్రెండ్ కావాలంటే…క్యాప్టియన్ అమెరికా షర్ట్ కొని, రిలయన్స్ ఫ్రెష్ కి వెళ్ళాలి అంట!

#5. రిలయన్స్ ఫ్రెష్ కి వెళుతున్నా అంటే…ఇంటికి కాబోయే కోడల్ని తీసుకునిరా అని చెప్పిందంతా ఓ తల్లి తన కొడుకుతో

#6. రిలయన్స్ ఫ్రెష్ పబ్లిసిటీ కి ఇది ఎంతో సహాయ పడుతుంది అంట

#7. క్యాప్టియన్ అమెరికా టీ షర్ట్ అమ్మకాలు పెరిగాయి అంట ఇప్పుడు

Comments

comments

Share this post

scroll to top