ఒంటి కాలితో ఆ అమ్మాయి…స్టేజ్ ను షేక్ చేసింది. God Bless You !

అది ఇండియాస్ గాట్ టాలెంట్ రియాల్టీ షో… ఎంతో టాలెంట్ ఉంటే కానీ అక్కడ ఢాన్స్ చేసే ఛాన్స్ రాదు. అలాంటి స్టేజ్ మీదకు ఓ అమ్మాయి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంటుంది. చూడడానికి ఆ అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. కానీ ఎడమకాలి  స్థానంలో ఆమెకు సాయంగా ఓ ఊతకర్ర ఉంది.  ఆమె తన గురించి చెప్పేటప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. అక్కడే ఉన్నఆమె తల్లి కళ్ళళ్ళో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయ్. పరిచయ కార్యక్రమాలు అయ్యాకు డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి…..

హిందీ పాటకు ఆమె ఒక్క కాలితో చేస్తున్న డాన్స్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. ఒక్క కాలితోనే మాగ్జిమల్ అన్ని మూమెంట్స్ చేస్తుందామె, ఏ మాత్రం తడబాటు లేదు, ఎక్కడా బాలెన్స్ తప్పిందీ లేదు..పాట మొత్తం అలాగే ఒంటికాలి మీద చేసి అందరిచేత శభాష్ అనిపించుకుంది. ఆమె పర్ఫార్మెన్స్  కు స్టాండిగ్ ఓవేషన్ లభించింది.

Watch Her Dance Video:( Wait 3 Seconds For Video To Load)

Amaging!!! God bless you.

Posted by Chantigadu on Wednesday, October 28, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top