శతమానంభవతి : రివ్యూ ( తెలుగులో)

Cast & Crew:

  • నటీన‌టులు : శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ , ప్రకాష్ రాజ్ , జయసుధ
  • దర్శకత్వం : సతీష్
  • సంగీతం : మీకీ జె మేయర్
  • నిర్మాత : దిల్ రాజు

Story:

రాజుగారు (ప్రకాశ్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతులతో పాటు వారి మ‌న‌వ‌డు రాజు (శ‌ర్వానంద్) ఆత్రేయ‌పురంఅనే పల్లెటూరిలో జీవితం గడుపుతుంటారు. రాజుగారి కొడుకులు, కూతురు ఫారిన్ లో సెటిల్ అవుతారు. విదేశాలలో ఉంటున్న తన కూతుర్లను మరియు కొడుకులను చూడలేకపోతున్నామనే మనో వేదనలో…ఈ సంక్రాంతి పండ‌క్కి ఎలాగైనా త‌న పిల్ల‌ల్ని ఇంటికి పిలిపించుకోవాల‌నే ఉద్దేశ్యంతో ఓ చిన్న ప్లాన్ చేస్తాడు రాజు గారు. ఆయన వేసిన పథకం ప్రకారం ఫారిన్ లో ఉన్న వారంతా పల్లెటూరికి వచ్చేస్తారు.ఇదే క్ర‌మంలో రాజు (శర్వానంద్), ఫారిన్ నుండి వచ్చిన అత్త కూతురు నిత్యా (అనుపమ పరమేశ్వరన్) ప్రేమలో పడతారు. ఇద్దరు ఇష్టపడే సమయానికి రాజు గారు వేసిన ప్లాన్ కుటుంబ సభ్యులకు తెలీయడంతో అందరికి గొడవలవుతాయి. ఈ గొడ‌వ‌ల‌ను రాజు ఎలా తొల‌గిస్తాడు, తారాస్థాయికి చేరిన క‌ల‌హాల‌ను ఎలా సెట్ చేస్తాడు అనేదే మిగితా సినిమా.

Plus points:

  • ప్ర‌కాశ్ రాజ్, జ‌య‌సుధ‌, శ‌ర్వానంద్ ల న‌ట‌న‌.
  • సినిమాటోగ్రపీ.
  • మ్యూజిక్.
  • అంద‌మైన ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం

Minus Points :

  • సెకెండాఫ్.
  • స్లో నెరేష‌న్.

Verdict:  ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం అంత ప్ర‌శాంతంగా ఉంది. 

Rating: 3/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top