శ‌శిక‌ళ‌కు అవ‌మానం.!?! ఇది ప‌క్కా ఫేక్ ఫోటో…ఒరిజిన‌ల్ ఫోటో ఏదో తెలుసా?

శ‌శిక‌ళ…. ఇప్పుడు ఈ పేరు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌య‌ల‌లిత ఉన్నంత వ‌ర‌కు జ‌య‌చాటు చిన్న‌మ్మ‌లా త‌మిళ‌నాడు వ‌ర‌కే ప‌రిమిత‌మైన ఈమె, అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత‌ టోటల్ ఇండియా అంతా పాపుల‌ర్ అయ్యింది, ఇక ఈ రెండు మూడు రోజులుగా న‌డుస్తున్న త‌మిళ రాజ‌కీయ క్రీడ‌లో భాగంగా శ‌శిక‌ళ పేరు మ‌రింత పాపుల‌ర్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో…. ఓ ఫోటో వాట్సాప్ , ఫేస్ బుక్స్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అయిదేళ్ల క్రితమే శ‌శిక‌ళ నిజ‌స్వ‌రూపం తెలిసి…జ‌య‌ల‌లితే స్వ‌యంగా శ‌శిక‌ళ‌ను పోలీసుల‌తో మెడ‌ప‌ట్టి గెట్టించిన ఫోటో అని.. ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా షేర్ అవుతుంది.

ఇది మార్ఫింగ్ ఫోటో:

వాస్త‌వానికి ఇది ఓ మార్పింగ్ ఫోటో….దండుపాళ్యం సినిమాలో ఓ సీన్ లో ఉన్న మ‌హిళ ప్లేస్ లో శ‌శిక‌ళ ఫేస్ ను మార్ఫింగ్ చేసి వ‌దిలారు. ప్ర‌స్తుతం శ‌శిక‌ళ టాపిక్ ట్రెండింగ్ లో ఉన్న కార‌ణంగా ఈ ఫోటో ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యింది. ఇది ఒరిజిన‌లా? మార్ఫింగా అని ప‌ట్టించుకోకుండా…. ప్ర‌తి ఒక్క‌రూ షేర్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇది ఒరిజిన‌ల్ ఫోటో:

Comments

comments

Share this post

scroll to top