శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా రివ్యూ&రేటింగ్ ( తెలుగులో….)

1

Cast & Crew:

  • తారాగణం: శర్వానంద్ , సురభి
  • దర్శకత్వం: మేర్లపాక గాంధీ
  • నిర్మాత: యు.వి క్రియేషన్స్
  • సంగీతం: ప్రవీణ్ లక్కరాజు

 

Story:

ఎక్స్ ప్రెస్ రాజా కథ అంతా కుక్క పిల్ల చుట్టూ తిరుగుతుంది. కుక్కలంటే అస్సలు గిట్టని హీరో రాజా, తన కుక్కను ప్రాణంగా చూసుకునే సురభితో ప్రేమలో పడతాడు. ఆమె ను పొందడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తాడు….అయినా రాజా ను పెద్దగా పట్టించుకోదు సురభి.. అదే సమయంలో సురభి  కుక్క తప్పిపోతుంది. దానిని వెతికే ప్రయత్నంలో ఎన్నో పాత్రలు స్టోరీలోకి వచ్చి చేరుతుంటాయ్…. ఇక్కడే ఫుల్ కామెడీ పండుతుంది.  ఇంతమంది ఆ కుక్క కోసం ఎందుకు వెతుకుతున్నారో అర్థం కాక హీరో తికమకపడుతుంటాడు హీరో. అయితే చివరగా ఆ కుక్క మెడలో చాలా విలువైన ఓ డైమండ్ ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఫైనల్గా ఆ కుక్కను పట్టుకొని హీరోయిన్ ప్రేమను గెలుచుకుంటాడు.

 

Plus Points

  •  స్క్రీన్ ప్లే,డైరెక్షన్
  • శర్వానంద్
  • మ్యూజిక్
  • కామెడీ

Minus Points

  • ఎక్స్ పెక్ట్ చేసే విధంగా ఉన్న స్టోరీ
  • నెమ్మదిగా సాగే కథా గమనం.

Verdict: రన్ రాజా రన్ తరహాలోనే హిట్ అనిపించిన ఎక్స్ ప్రెస్ రాజా.

Ratting: 2.75/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top