షారుఖ్ ఖాన్ దిల్ వాలే రివ్యూ & రేటింగ్.

dilwale-music-review-pritam-delivers-foot-tapping-and-pleasant-music-to-the-ears-a-must-listen-08-1449578981

Cast & Crew:

  • నటీనటులు: షారుఖ్, కాజోల్, వరుణ్ ధావన్, కృతిసనన్, బొమన్ ఇరానీ
  • దర్శకత్వం:  రోహిత్ శెట్టి
  • సంగీతం:    ప్రీతమ్ చక్రవర్తి
  • నిర్మాత: గౌరీ ఖాన్

Story: 

రాజ్ (షారుఖ్ ఖాన్), వీర్ (వరుణ్ ధావన్) అన్నదమ్ములు. కార్లను రీమోడలింగ్ చేస్తూ జీవితం గడిపేస్తుంటారు. వీర్ ఇషిత  (కృతిసనన్) ప్రేమలో పడతాడు. ఈ విషయం తన అన్న రాజ్ తో చెప్పి తన ప్రేమను ఒప్పిస్తాడు. వీర్, ఇషితలను ఒకటి చేయడానికి, ఇషిత కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి రాజ్ వెళ్తాడు. అక్కడ మీరా(కాజోల్) ను చూసి షాక్ అవుతాడు. 15 ఏళ్ళ క్రితం రాజ్, మీరా ప్రేమించుకొని, విడిపోతారు. దీంతో వీర్, ఇషితల ప్రేమ, పెళ్లికి వద్దని చెబుతాడు. అసలు రాజ్, మీరా లు ఎందుకు విడిపోయారు. రాజ్, మీరా, వీర్, ఇషితలు చివరికి ఒక్కటయ్యరా అనేది మిగిలిన కథ.

PLUS POINTS:

  • షారుఖ్, కాజోల్ మధ్య వచ్చే సీన్స్
  • కామెడీ
  • సాంగ్స్

MINUS POINTS:

  • సెకండాఫ్ స్లో నేరేషన్
  • స్క్రీన్ ప్లే
  • ఎడిటింగ్

Verdict:  బ్లాక్ బ్లాస్టర్ సెంటిమెంట్ రిపీట్ కాలేదు

Rating: 2.75 /5

Trailer:

Comments

comments

Share this post

scroll to top