ఆమె వేసుకున్న “షూ” ఎంతో తెలుస్తే నోరెళ్లబెట్టాల్సిందే..! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సరా  ఎప్పుడు మీడియాకు కనిపించినా వారు ఫాలో అయ్యే స్టైల్స్ అందరిని ఆకట్టుకుంటాయి. బాలివుడ్ బాద్షా   షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా లెటెస్ట్‌ స్టైల్‌ ఫాలో కావడంలో ,పాపులారిటీలో తను ఇతర సెలబ్రిటీ కిడ్స్‌కు ఏమాతం తీసిపోదు.తాజాగా ఈ టీనేజ్‌ బ్యూటీ ముంబైలో సందడి చేసింది…అయితే అందరి దృష్టి సుహానా వేసుకున్న స్నీకర్స్ పైనే ఉంది..ఇంతకీ అవి ఏ కంపెనీకి చెందినవీ, వాటి విలువెంతో తెలుసా..?

ఇటీవల సుహాన తన స్నేహితులు ఆహనా పాండే, షనాయ కపూర్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తుండగా కెమెరా కంటికి చిక్కింది. ప్లెయిన్‌ వైట్‌ స్లీవ్‌లెస్‌ టీ, రిపెడ్‌ జీన్స్‌ వేసుకున్న ఈ అమ్మడు చూపరుల దృష్టిని ఆకర్షించింది.ఈ సందర్భంగా సుహానా వేసుకున్న స్నీకర్స్‌ (షూస్‌) అందరి దృష్టి ఆకర్షించాయి. గ్యిసెప్‌ జానొట్టి కంపెనీకి చెందిన ‘జెన్నిఫర్‌’ వెడ్జ్‌ స్నీకర్స్‌ ధర ఎంతో తెలుసా.. అక్షరాల 995 డాలర్లు. అంటే రూ. 64వేలు అన్నమాట. ఈ మొత్తం డబ్బుంటే ఒకసారి హాయిగా ఏ బ్యాంకాకో,థాయిలాండో వెళ్లి రావొచ్చు..లేదంటే మన పక్కనే ఉన్న గోవా వెళ్లి అక్కడే సెటిల్ అయిపోవచ్చు అని అనిపిస్తుంది కదా..

Comments

comments

Share this post

scroll to top