నిఖిల్ హీరోగా నటిస్తున్న శంకరాభరణం టీమ్ .. పవన్ బర్త్ డే సంధర్భంగా ఓ సాంగ్ ను పవన్ కు డెడికేట్ చేసింది. పాట చాలా బాగుంది. పవన్ బర్త్ డే సాంగ్ అనగానే బాబా సెహగల్ పాప్ సాంగ్ ను గుర్తుచేసుకుంటున్న తరుణంలో మంచి ఫీల్ ఉన్న పాటను కంపోజ్ చేశాడు ప్రవీణ్ లక్కిరాజు… ఈ పాటలోని లిరిక్స్ కూడా చాలా అర్థవంతంగా ఉన్నాయ్. అన్నింటిని మించి మ్యూజిక్ చాలా ప్లజెంట్ గా ఉంది.
ఎవరైతే అడుగేస్తేనే చైతన్య రథాలు జాగే ఛలో..
తెలుగింటి గుండెలనిండా ఆ ప్రేమ తుఫాను కమ్మేసెనో..
దిక్కుల్ని చుక్కల్ని జయించి వస్తే….
మమ్మల్ని నీ మాటతోనే పడేస్తే..
అనే లిరిక్స్ తో సాగిన పాట చాలా బాగుంది. మీరూ వినండి:
Watch Song Here:
avadi swardam vadidi
pichi pics
no matter;;;;;;;;;———-
sardism