ఓ వైపు డ్రమ్స్ సౌండ్..మరో వైపు ఆ సౌండ్ కు తగ్గట్టు బాడీ మొత్తం షేకింగ్. చూడడానికి రెండు కళ్లు చాలవ్. అంతలా డాన్స్ చేసిన ఆమె ప్రతిభను పొగడడానికి మన దగ్గరున్న పదాలు కూడా చాలవ్. బీట్ మారుతున్న కొద్దీ ఆమె తన బాడీ షేకింగ్ స్టైల్ ను చేంజ్ చేస్తుంది.చూడడానికి బెల్లీ డాన్స్ ల కనబడుతున్న ఈ డాన్స్ ..ఆ డాన్స్ చేసిన అమ్మాయి ఇప్పుడు వరల్ట్ వైడ్ గా ఫుల్ ఫేమస్ . . ఆమె నృత్యాన్ని చూసిన వారంతా ఆమె డాన్సింగ్ స్టైల్ కి , షేకింగ్ మూమెంట్స్ కు ఫిదా అయిపోయారు.
డ్రమ్స్ సౌండ్ కు ఈమె బాడీ షేకింగ్ కు ఎక్కడ ఇంత తేడా కూడా రాదు.. అసలు ఈమె బాడీ మూమెంట్స్ తోనే ఆ సౌండ్ వస్తుందా అన్నంతగా ఉంది…. మీరూ ఓ సారి ఆ డాన్స్ చూడండి. ఆమెను అభినందించండి.
Watch Dance Performance: (Wait 3 Sec For Buffering):
What a dance
Posted by Chantigadu on Thursday, September 17, 2015