సీనియర్ NTR పెళ్లి పత్రిక.

నందమూరి తారక రామారావు వివాహ ఆహ్వాన పత్రిక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ బసవతారకం ల వివాహం మే 2,1942 లో జరిగింది. ఈ ఆహ్వాన పత్రికను బట్టి  రామారావు తండ్రిగారి పేరు రామయ్య చౌదరి అని బసవతారకం గారి తండ్రి పేరు కాట్రగడ్డ చెంచయ్య అని తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే నందమూరి వారి పెండ్లి వేడుకలు దాదాపు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగినట్టు తెలుస్తుంది.

12920419_1580288552285585_8765993246862655593_n

Comments

comments

Share this post

scroll to top