మెడలో “నాగుపాము”ను వేసుకొని “సెల్ఫీ” దిగాలి అనుకున్నాడు..కానీ చివరికి కాటేసే సరికి..! [VIDEO]

అది విష సర్పం అని మరిచిపోయినట్టున్నాడు. దానితో సెల్ఫీ దిగాలి అనుకున్నాడు. చివరికి అదే అతని ప్రాణం తీసింది. సాధారణంగా, కుక్కలు, పిల్లులతో ఫోటో దిగుతుంటాము. అవి కూడా మనం ఇంట్లో పెంచుకున్నవి అయితే. కానీ ఆ టూరిస్ట్ ఏకంగా కొఱలు పీకని నాగు పాముని మెడలో వేసుకొని సెల్ఫీ దిగాలి అనుకున్నాడు. కానీ చివరికి మృత్యువాత పడ్డాడు. అసలు ఏం జరిగిందో చూడండి!

ఓ పామును ఆడించేవాడు, ఓ టూరిస్ట్ (బాబురామ్ జాకార్) మెడలో పాముని వేసి ఫోటో తీయాలి అనుకున్నాడు. ఆ టూరిస్ట్ ఫోటోకి స్టిల్ ఇస్తున్నాడు. ఆ నాగుపామును “పామును ఆడించేవాడు” టూరిస్ట్ మెడలో వేసే క్రమంలో ఆ టూరిస్ట్ ని ఆ పాము కాటువేసింది. ఫోటో దిగే బిజీలో ఆ టూరిస్ట్ పాము కాటును గమనించలేదు. కొద్దిసేపటి తరవాత ఆటను స్పృహ కోల్పోయి పడిపోయాడు. హాస్పిటల్ కి తీసుకెళ్లే సరికి అతను మరణించాడు అని చెప్పారు. పోలీసులు ఆ పామును ఆడించేవాడిని అరెస్ట్ చేసారు. ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మీరే చూడండి సెల్ఫీ తీసుకునే క్రమంలో పాము ఎలా కాటేసిందో!

watch video here:

Comments

comments

Share this post

scroll to top