కోనేరులో మహిళలు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్లలో వీడియో చిత్రీకరణ!

ఆకతాయిలు హద్దులు మీరుతున్నారు. ఓ మహిళ  స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్న ఓ యువడుడికి స్థానికులు దేహశుద్ది చేసిన ఘటన మరవకముందే, ఆకతాయిలు  మరోసారి అటువంటి నిస్సిగ్గు ఘటనకు పాల్పడ్డారు.

kukkuteshwara swamy

తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం కుక్కుటేశ్వర ఆలయంలోని కోనేరులో మహిళలు స్నానం చేస్తుండగా కొందరు ఆకతాయిలు తమ సెల్‌ఫోన్లలో వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. గమనించిన మహిళలు కేకలు వేశారు.. దాంతో అక్కడి వాళ్ళు  వీడియో తీస్తున్న ఆకతాయిలను పట్టుకునే ప్రయత్నం చేయగా అంతలోనే  అక్కడ్నుంచి పరారయ్యారు  ఆకతాయిలు.

 Pushkarini

ఎక్కడా ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది ఆకరికి పవిత్రమైన దేవాలయాలలో కూడా ఇలాంటి  సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

CLICK: MOOSAIPET INCIDENT VIDEO.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top