మ‌హిళ‌లు ఏ ర‌హ‌స్యాన్నైనా కేవ‌లం 32 ని. మాత్ర‌మే దాచ‌గ‌ల‌రట‌.! ఎందుకో తెలుసా?

ఏదన్నా విషయాన్ని  చెప్పి ఇది రహస్యంగగా ఉంచాలి ఎవరికి చెప్పొద్దు అంటే మగవాళ్లు పాటిస్తారేమో కానీ..ఆడవాళ్లు అస్సలు అది వేరేవారితో పంచుకోకుండా ఉండలేరు. ఆడవారికి దాదాపు అది అసాధ్యం అనే చెప్పాలి. స్త్రీలు ఎప్పుడూ వారి ఆలోచనలను పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కాని పురుషులు ఉండరు. ఎందుకు అలా ఉంటారు? దాని వెనుక గల కారణాన్నిమహాభారత సమయంలో మహర్షి వేదవ్యాసుడు మహిళలు విషయాలను ఎందుకు రహస్యంగా ఉంచలేరు అన్నది చెప్పాడు.ఎందుకంటే..


దీనికి కారణం యుధిష్థిరుడి శాపం (మహాభారత సంఘటన)..కురుక్షేత్ర యుద్ధం తరువాత, యుధిష్థిరుడు యుద్ధంలో చనిపోయిన తనవారందరికీ అంత్యక్రియల కర్మలు చేశాడు మరియు కర్ణుని అంత్యక్రియలు కూడా నిర్వహించాడు. అతను కర్ణుడు తన సోదరుడు అని కుంతీ నుండి ఆ సమయంలోనే తెలుసుకున్నాడు. అతను తరువాత చాలా రోదించాడు మరియు అతని తల్లిని దూషించాడు. విజయం సాధించాడు కాని భాధలో ఉన్న యువరాజు మహిళలు ఏ రహస్యాన్ని దాచలేని అశక్తులు కావాలని శాపం ఇచ్చాడు.


మరికొన్ని కారణాలు

  • బ్రిటిష్ చర్మ సంరక్షణా సంస్థ చేసిన అధికారిక అధ్యయనంలో మహిళలు ఏదైనా విషయాన్ని 32 నిమిషాలు మాత్రమే రహస్యంగా ఉంచగలరని చెప్పారు. అందువలన, విషయాన్ని  రహస్యంగా ఉంచడానికి ఎందుకు కష్టపడాలి? మరియు ఇతరుల అనైతిక జీవితాల విషయాల పట్ల అయితే, మహిళలు మరింత ఆసక్తికరంగా ఉంటారు.ఈ ఆసక్తికర స్వభావం కూడా దీనికి ఒక కారణం..
  • కొందరు మహిళలు ఇతరులకు రహస్యాలు పంచుతున్నప్పుడు ప్రత్యేక అనుభూతిని పొందుతుంటారు.. రహస్యాలు ప్రత్యేకమైనవి అయితే, అంటే అవి శృంగారానికి సంబంధించినవి అయితే. ఒక సమాచారాన్ని ఇతరులతో పంచుతున్నప్పుడు, ఆ సమాచారం వారు తప్ప ఇంకెవరు కూడా బహిర్గతం చేయలేరన్న అనుభూతి చెందుతుంటారు.
  • మహిళలు అందరి శ్రద్ధ వీరిమీదే ఉండాలని కోరుకున్నప్పుడు, సమాచారాన్ని బయటపెట్టకుండా ఉత్కంఠతను రేపుతుంటారు. అటెన్షన్ కోరుకుంటుంటారు

  • టఫ్ట్స్ విశ్వవిద్యాలయం నుండి పరిశోధకులు మహిళలు మానసిక భారం ఉన్న రహస్యాలను అసలు భరించలేరు అందువలన వీటిని అందరితో పంచుకుంటారు అని కనుగొన్నారు.
  • కేవలం మహిళలు మాత్రమే కారు,పురుషులు విషయాలను రహస్యంగా ఉంచలేరు. పరిశోధకులు పురుషుల విషయంలో, సాధారణంగా వీరు తీసుకునే మద్యం, వీరి రహస్యాలను బయటకు వెళ్ళగక్కటానికి సహాయపడుతుందని కనుగొన్నారు. చాలామంది పురుషులు మద్యం మత్తులో రహస్యాలను బయటపెడుతుంటారు.

Comments

comments

Share this post

scroll to top