స్కూల్ లిఫ్ట్ లో పడి 4 యేళ్ళ చిన్నారి మృతి.. ఆ తల్లి రోదన చూస్తే గుండె తరుక్కుపోతోంది.

స్కూల్ లిఫ్ట్ లో పడి 4 యేళ్ళ చిన్నారి మృతి చెందిన ఘటన హైద్రాబాద్ లోని ముసరాంబాగ్ శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో జరిగింది. జైనబ్ అనే 4 యేళ్ళ పాప లిఫ్ట్ మద్యలో ఇరుక్కుపోయిన చనిపోయింది. విషయం తెలుసుకున్న పాప తల్లి , స్కూల్ దగ్గరికి వచ్చి అచేతన స్థితిలో పడివున్న పాపను చూసి గుండలవిశసేలా రోధించింది…ఈ ఘటన చూస్తున్న ప్రతి ఒక్కరి కంట్లొో నీళ్లు సుడులు తిరిగాయ్.. ముద్దు ముద్దుగా అప్పుడే తయారై..మమ్మీ నేను స్కూల్ కు వెళొస్తా అనే పాప మాటలను గుర్తు చేసుకుంటూ ఆ తల్లి ఏడుస్తుంటే ప్రతి ఒక్కరి గుడెలు తరుక్కుపోయాయి.

తప్పు ఎవరిదైనా ఓ నిండు ప్రాణం మాత్రం బలయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణను చేపట్టారు. స్కూల్ కు పర్మీషన్ ఉందా లేదా..? యజమాన్యం నిర్లక్ష్యం ఏమేరకు ఉంది అనే వాటిపై దర్యాప్తు చేపట్టారు. పాప తరఫు బందువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ప్లే స్కూల్ కు వచ్చేదే చిన్న పిల్లలు అలాంటి వారి వెంట ఓ టీచర్ కూడా లేకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు..

Watch Video ( Exclusive) ( Wait 3 Sec For Video To Load);

 

Lift lo padi chanipoyina chinnari.

Posted by Chantigadu on Tuesday, November 17, 2015

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top