14 ఏళ్ల బాలుడిపై 45 ఏళ్ల మహిళ రేప్.! అడిగిన‌ప్పుడ‌ల్లా ఇంటికి రావాల‌ని ఒత్తిడి.?

14 ఏళ్ల బాలుడిపై 45 ఏళ్ల మహిళ అత్యాచారానికి ఒడిగట్టింది. ఈ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. న‌గ‌రంలోని వాంబే కాలనీకి చెందిన 45 ఏళ్ళ మ‌హిళ ఇంటి ప‌క్క‌నే ఉన్న టెన్త్ క్లాస్ కుర్రాడితో చ‌నువుగా ఉండేది.! ఈ క్ర‌మంలో అత‌డిని లోబ‌ర్చుకుంది…ఈ మేర‌కు స‌ద‌రు మ‌హిళ‌పై కేసు న‌మోదైంది.!

కార‌ణం:
స‌ద‌రు మ‌హిళ భ‌ర్త చ‌నిపోయి 8 సంవ‌త్స‌రాలైంది. ఉన్న ఇద్ద‌రు కూతుళ్ళ‌కు పెళ్ళిళ్లు చేసి పంపించేసింది. అప్ప‌టి నుండి ఇంట్లో ఒంట‌రిగా ఉంటున్న ఈ మ‌హిళ ఎదురింట్లో ఉంటున్న ప‌దవ త‌ర‌గ‌తి పిల్లాడితో చ‌నువుగా ఉంటూ…. ఇలా చేసింది.!

బాలుడి ప‌రిస్థితి:
పిలిచిన‌ప్పుడ‌ల్లా రావాలంటూ పిల్లాడిని.., స‌ద‌రు మ‌హిళ బెదిరించ‌డంతో….ఆ పిల్లాడు చుట్టాలింటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావ‌డానికి సైతం భ‌య‌ప‌డుతుండ‌డంతో…అస‌లు విష‌యం ఆరా తీసిన బాలుడి కుటుంబ స‌భ్యులు ఆమెపై కేసు న‌మోదు చేశారు.

Comments

comments

Share this post

scroll to top