మీకు “స్టేట్ బ్యాంకు” లో ఖాతా ఉందా?.నాలుగు సార్లకంటే ఎక్కువ withdraw చేస్తే ఛార్జ్ ఎంతో తెలుసా?

నవంబర్ 8 న మోడీ పెద్ద షాక్ ఇచ్చారు…నోట్ల బాన్ నుండి ఇంకా తెలుకోలేదు ఇంతలో hdfc , icici , axis బ్యాంకులు withdraw లిమిట్ పై చార్జీల మోతతో మరో షాక్ ఇచ్చారు!…నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా డ్రా చేయొచ్చు..ఆ తరవాత చేసే ట్రాన్సాక్షన్ పై కనీసం 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది…ఇది ప్రైవేట్ బ్యాంకుల పరిస్థితి..మరి స్టేట్ బ్యాంకు ఎలాంటి రూల్స్ ప్రకటించింది?

>>> icici, axis, hdfc బ్యాంకులు withdraw లిమిట్ పై ఆంక్షలు…ఎంత డ్రా చేస్తే ఎంత కట్టాలో చూడండి! <<<

మార్చ్ 1 నుండి withdraw పై ఆంక్షలు తీసేసారు…ఎంతైనా డ్రా చేసుకోవచ్చు స్టేట్ బ్యాంకు కాతదారులు..కాకపోతే నాలుగు ట్రాన్సక్షన్స్ మాత్రమే ఉచితం…ఐదో ట్రాన్సాక్షన్ కి చార్జెస్ పడతాయి!..చార్జెస్ అంటే ప్రైవేట్ బ్యాంకుల లాగా భారీ మోతలు కాదు…నెలలో నాలుగు సార్లకు మించి withdraw చేస్తే ఐదో ట్రాన్సాక్షన్ నుండి ప్రతి ట్రాన్సాక్షన్ కి పది రూపాయలు ఛార్జ్ పడుతుంది!…ఇది ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది!

  • 4 Free Transactions at home branch in a month (నెలలో నాలుగు ఫ్రీ ట్రాన్సక్షన్స్)
  • Charges Rs10/- Per Transaction From 5th Transaction (5 వ ట్రాన్సాక్షన్ కి పది రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది!)

>>> Hdfc, Icici, Axis Bank Withdraw Charges From 1st March <<<

 

Comments

comments

Share this post

scroll to top