ఈమె వేషాలు తక్కువలేవు కదా!…”జైలులో” ఎలాంటి సదుపాయాలు కావాలని అడిగిందో చూడండి!

“అమ్మ” మరణం తరవాత “ముఖ్యమంత్రి” పదవి కోసం “చిన్నమ్మ (శశికళ) ప్రయత్నాలన్నీ అడియాశలు అయ్యాయి!…గెలిచేస్తా అనుకున్న టైం లో శశికళపై పెద్ద షాక్ ఎదురయ్యింది!  జయ అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఖరారు చేసింది. ఆమెకు నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. రూపాయలు 10 కోట్లు జరిమానా విధించడమే కాదు!.. ఆమెను జైలుకి తరలించాలని కూడా “సుప్రీమ్ కోర్ట్” ఆదేశించింది!

శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బెంగళూరుకు బయల్దేరారు…”జయలలిత” సమాధి వద్ద ఆగి కొంచెం విచిత్రంగా చేసింది!… నివాళులు అర్పించే సమయంలో శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనలోని ఆవేదనను, అసహనాన్ని బాహాటంగా చాటి చెప్పారు. జయలలిత సమాధిపై చేత్తో మూడు సార్లు కొడుతూ శపథం చేశారు. ఆమె ఆ సమయంలో ఏదో మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారనే విషయంపై స్పష్టత లేదు.

 ఆమె వింత కార్యమే ఇంకా సోషల్ మీడియా లో హల్చల్ అవుతూ ఉంది…ఈ లోపు ఆమె “జైలు” లో  కోరికను సదుపాయాలు వెలుగులోకి వచ్చింది!…ఏమేం కావాలని కోరిందో ఒక లుక్ వేసుకోండి!
  • మినరల్ వాటర్
  • వెస్ట్రన్ కమోడ్ టాయిలెట్
  • ఇంట్లో తయారు చేసిన భోజనం
  • ఇరవైనాలుగు గంటలు వేడి నీటి సదుపాయం
  • జైలులో హెల్పర్
  • సెపరేట్ సెల్
  • టీవీ

Comments

comments

Share this post

scroll to top