యాక్షన్ ను కుమ్మరించిన సరైనోడు ట్రైలర్.!

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన డైరెక్టర్ బోయపాటి శ్రీను.ఆయన దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్…రకుల్ ప్రీత్ హీరోహీరోయిన్లుగా విడుదలకు సిద్దమైన చిత్రం సరైనోడు.ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.. ఫుల్ ఆప్ యాక్షన్ గా ఉన్న ఈ ట్రైలర్  ఆకట్టుకుంది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు. ఇక్కడ దమ్ము….టన్నులు టన్నులుంది చూస్తావా? ఎనీ టైమ్ ఎనీ వేర్ ఎనీ బడీ…..నేను రెడీ..అనే అల్లు అర్జున్ డైలాగ్స్ కేక పెట్టిస్తున్నాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుపొందిన బోయపాటి, మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా ట్రెండ్ సృష్టిస్తున్న బన్నీ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ట్రైలర్ కూడా అంచనాలు ఇంకాస్త పెంచేదిగా ఉంది.

శ్రీకాంత్ , ఆదిపినిశెట్టి లు కూడా ఈ సినిమాలో నటించడంతో సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి.

Watch Trailer( Sarainodu):

Comments

comments

Share this post

scroll to top