పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ కు స్పూఫ్….గుర్రం ప్లేస్ లో దున్నపోతు.! మిగితాదంతా సేమ్ టు సేమ్.!!

టాం…టాంట……టటటట……టాం…టాంట….టటట……. అంటూ వస్తున్న మ్యూజిక్ తగ్గట్టు  గుర్రాన్ని చేత పట్టుకొని పోలీస్ డ్రెస్ వేసుకుని పవన్ సర్ధార్ గబ్బర్ సింగ్ టీజర్ లో నడిచొస్తుంటే అబ్బో .. సోషల్ మీడియానే షేక్ అయ్యి ..లైక్ ల వర్షం కురిపించి జేజేలు కొట్టింది  పవర్ స్టార్ కు. దానిని చూసి ప్రేరణ పొందాండో…. నేను పవన్ ఫ్యానే నాకేమి తక్కువ అనుకున్నాడో కానీ సర్ధార్ గబ్బర్ సింగ్ టీజర్ కు స్పూప్ ను చేశాడో ఓ అభిమాని… అక్కడ పవన్  గుర్రంతో వస్తే ఇక్కడ ఈ కుర్రాడు మాత్రం దున్నతో వచ్చాడు, మిగితాదంతా సేమ్ టు సేమ్ అన్నమాట.  అయినా ఈ మద్య స్పూప్స్ చేయడంలో మనోళ్ళు అలీని మించిపోయినట్టున్నారు. బాహుబలి సినిమా విడుదల తర్వాత మరీ ఈ స్పూప్ ల గోల ఎక్కువైంది.

Watch Video :Sardar Gabbar Sing Spoof:( Wait 3 Seconds For Video To Load):

పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ కు స్పూఫ్….గుర్రం ప్లేస్ లో దున్నపోతు.! మిగితాదంతా సేమ్ టు సేమ్.!!

Posted by Chantigadu on Thursday, October 29, 2015

You Can  Also Watch Another Spoof Here:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top