విడుదలకు ముందు సెన్సేషనల్ సృష్టిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సరికొత్త మేకింగ్ వీడియో.

సినిమా  విడుదలకు ముందు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో-2 సేన్సేషనల్ సృష్టిస్తుంది. సిినిమా సెట్లోకి చిరంజీవి రావడం..గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సెట్టింగ్, అడవుల్లో, జలపాతాల దగ్గర షూటింగ్ చేసిన స్పాట్స్ ఇలా  ఈ మేకింగ్ వీడియోలో చాలా వరకు కవర్ చేశారు. ట్రైలర్ ఇప్పటికే తెలుగు లో వన్ ఆప్ ది ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టికెట్లు కూడా ఆన్ లైన్ లో అమ్మడయిపోయాయ్.. అంటే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో……?

గబ్బర్ సింగ్ హిట్ సాధించడంతో సర్దార్ గబ్బర్ సింగ్ కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు చిత్ర యూనిట్… ఈ సినిమా పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మూడు సాంగ్స్  మ్యూజిక్ మాత్రం అల్టిమేట్ గా ఇచ్చారు దేవీశ్రీప్రసాద్ గారు.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top