“సంతోషం” సినిమాలో “నాగార్జున” కొడుకుగా నటించిన అబ్బాయి గుర్తున్నాడా..? ఇప్పుడు అతను హీరోలా మారి ఎలా ఉన్నదో చూడండి!

కింగ్ నాగార్జున, శ్రియ, గ్రేసీ సింగ్ నటించిన “సంతోషం” సినిమా గుర్తుందా? ఆడియన్స్ అందరిని ఆకట్టుకున్న మంచి కుటుంబ కథ చిత్రం అది. నాగార్జున కొడుకుగా ఈ సినిమాలో ఓ అబ్బాయి నటించాడు. “లక్కీ” అనే పాత్రలో మనందరినీ ఆకట్టుకున్నాడు. ఆ అబ్బాయి తరవాత “ప్రభాస్” వర్షం సినిమాలో కూడా నటించాడు. ఇప్పుడు ఆ కుర్రాడు హీరో గా కనిపించనున్నాడు. ఇంతకీ అతను ఎవరనే వివరాలు చూడండి!

ఆ కుర్రాడి పేరు “అక్షయ్”. ఇటీవలే అక్షయ్ ఫోటోలు సోషల్ మీడియా లో హాల్చల్ చేస్తున్నాయి. 1997 మే 13 న ముంబై లో జన్మించిన అక్షయ్ నాలుగేళ్ళ వయసులోనే దాదాపు 12 సినిమాల్లో నటించాడు. అంతే కాదు 30 నుంచి 40 యాడ్ ఫిలిమ్స్ లో నటించిన ఘనత సాధించాడు. ఇప్పుడు అక్షయ్ ఫొటోస్ చూస్తుంటే.. మరో హీరో ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడని తెలుస్తుంది. మీరు కూడా అక్షయ్ ని ఒక లుక్ వేసుకోండి!

Comments

comments

Share this post

scroll to top